IPL 2019 : Delhi Capitals Defeat Rajasthan Royals By 6 Wickets || Oneindia Telugu

2019-04-23 166

Delhi Capitals defeated Rajasthan Royals by six wickets at Jaipur last night. Rajasthan Royals scored 191 for six in the stipulated 20 overs after putting in to bat first.
#IPL2019
#DelhiCapitals
#RajasthanRoyals
#rishabpanth
#shikhardhavan
#pritvishaw
#ajinkyarahane
#stevesmith
#cricket

సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు జైపూర్‌లోనూ కొనసాగింది. రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ (78 నాటౌట్: 36 బంతుల్లో 6x4, 2x6), శిఖర్ ధావన్ (54: 27 బంతుల్లో 8x4, 2x6) అర్ధశతకాలు బాదడంతో ఢిల్లీ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అంతకముందు ఓపెనర్ అజింక్య రహానె (105 నాటౌట్: 63 బంతుల్లో 11x4, 3x6) మెరుపు సెంచరీ బాదడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.